త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ, అనీష్ కురు విల్లా ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’. మధుదీప్ చెలికాని రచన, దర్శకత్వం వహిం చిన ఈ చిత్రాన్ని అరవింద్ మండ్యం లోటస్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై నిర్మించారు. సిహెచ్‌విఎస్‌ఎన్ బాబ్జీ సమర్పిస్తున్నారు. ఈ చిత్ర టీజర్, ట్రైలర్, పాటలకు ఇప్పటికే ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభించింది. తాజాగా మేకర్స్ విడుదల తేదీని ప్రకటిం చారు. ఈనెల 15న ఈ సినిమా శ్రీ వెంకట […]
The post వినోదాత్మకంగా ‘వర్క్ ఫ్రమ్ హోం’ appeared first on Navatelangana.








