ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో ‘వేద వ్యాస్‌’ చిత్రాన్ని నిర్మిస్తున్న సంస్థ సాయి ప్రగతి ఫిలిమ్స్‌ బ్యానర్‌ విజువల్‌ లోగో ఆవిష్కరణ ఘట్‌కేసర్‌లోని కేపీఆర్‌ఐటీ విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకలో ఘనంగా జరిగింది. షిర్డీ సాయిబాబా విగ్రహానికి నిర్మాత కొమూరి ప్రతాప్‌ రెడ్డి, ఎస్వీ కృష్ణారెడ్డి, కె. అచ్చిరెడ్డి కలసి పూజ చేస్తున్న దశ్యాన్ని బ్యానర్‌ లోగోలో చిత్రీకరించారు. కేపీఆర్‌ఐటీ సంస్థల చైర్మన్‌గా వ్యవహరిస్తున్న కొమూరి ప్రతాప్‌ రెడిహీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ లోగో ఆవిష్కరణ వేడుకకు 4 […]

The post ‘వేద వ్యాస్‌’ బ్యానర్‌ లోగో ఆవిష్కరణ appeared first on Navatelangana.