కోట్ల కవిత్వం ఇంటి దగ్గర నుండి మొదలై దేశవిదేశాలను చుట్టి వస్తుంది. మట్టి నుండి మొదలై ఆకాశం దాకా విస్తరిస్తుంది. వేరు నుండి మొదలై చిటారు కొమ్మదాకా వ్యాపిస్తుంది. వారు నిరంతరం కవిత్వమై ప్రవహిస్తారు. కాలాన్ని కవిత్వం చేసే కవి కోట్ల. ఇప్పుడు ‘ఆ తర్వాత…’ సంపుటితో మన మనసును, మెదడును కదిలించడానికి వచ్చారు. వారి కవిత్వంలో ప్రవహించే చల్లని నీరు, పరిమళించే పచ్చని చెట్టు కనబడకుండా ఉండదు. అలాగే ఇంటింటి రామాయణం ఉంటుంది, రంగురంగుల రాజకీయం […]
The post ఇప్పుడైనా ‘ఆ తర్వాత..’ కూడా మనిషే మూలం appeared first on Navatelangana.












