తాత్కాలిక కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన రంజిత్నవతెలంగాణ – పరకాల పరకాల మున్సిపల్ కమిషనర్ అంజయ్య గ అనారోగ్య కారణంగా సుదీర్ఘ సెలవుపై వెళ్లారు. ఆయన ఈనెల ఆరవ తేదీ నుండి 26వ తేదీ వరకు సుమారు 20 రోజులపాటు సెలవు పెట్టినట్లు తెలుస్తోంది. సెలవు కాలంలో మున్సిపల్ పరిపాలన సజావుగా సాగేందుకు వీలుగా, ప్రభుత్వం మున్సిపల్ ఏఈ రంజిత్ కు తాత్కాలిక కమిషనర్‌గా అదనపు బాధ్యతలను అప్పగించింది. అంజయ్య తన అనారోగ్య పరిస్థితిని ఉన్నతాధికారులకు వివరించి, నిబంధనల ప్రకారమే […]
The post సెలవుపై వెళ్లిన మున్సిపల్ ‘కమిషనర్’ అంజయ్య appeared first on Navatelangana.














