నవతెలంగాణ – హైదరాబాద్ : యంగ్ టైగర్ ఎన్టీఆర్, సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న ‘డ్రాగన్’ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. తాజాగా ఎన్టీఆర్ 43వ పుట్టినరోజు సందర్భంగా మే 20న విడుదల చేసిన ‘డ్రాగన్’ ప్రిల్యూడ్ గ్లింప్స్ యూట్యూబ్‌లో సరికొత్త చరిత్ర సృష్టించింది. విడుదలైన తొలి 24 గంటల్లోనే 64 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి, భారత సినీ చరిత్రలో ఒకే యూట్యూబ్ ఛానెల్‌లో అత్యధిక వ్యూస్ పొందిన గ్లింప్స్‌గా ఆల్ టైమ్ […]

The post ‘డ్రాగన్’ గ్లింప్స్‌తో ఎన్టీఆర్ సంచలనం.. appeared first on Navatelangana.