నిఖిల్ సిద్ధార్థ త్వరలో ‘స్వయంభూ’తో రాబోతున్నారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో, పిక్సెల్ స్టూడియోస్‌ భువన్, శ్రీకర్‌ల నిర్మాణంలో, టాగోర్ మధు సమర్పణలో భారీ పీరియడ్ యాక్షన్ చిత్రంగా రూపొందుతోంది. భారతీయ సినిమా రంగంలోనే బిగ్గెస్ట్ ప్రాజెక్టులలో ఒకటిగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ ఎపిక్ వెనుక ఉన్న వర్క్ ని చిత్ర బృందం ఇప్పుడు సినీ ప్రేమికులకు కళ్ళకు కట్టినట్లు చూపించింది. తాజాగా విడుదలైన వీడియోలో సినిమా పోస్ట్ ప్రొడక్షన్, ముఖ్యంగా వీఎఫ్‌ఎక్స్ పనుల విస్తృత స్థాయిని […]

The post ‘స్వయంభు`27వేలకి పైగా వీఎఫ్ఎక్స్ షాట్స్ appeared first on Navatelangana.