పెరుగులో మంచి ప్రోబయోటిక్స్ ఉంటాయనేది నిజమే. కానీ గట్ ఆరోగ్యం కేవలం పెరుగుతోనే సాధ్యమవుతుందని అనుకోవడం పొరపాటు. మన భారతీయ ఆహార సంప్రదాయంలోనే గట్‌కు మేలు చేసే ఎన్నో వంటకాలు, పదార్ధాలు ఉన్నాయి. జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా ఉంచే వాటిపై నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం..మనం రోజూ తినే ఇడ్లీ, దోస వంటి వంటకాలు కేవలం రుచి కోసమే కాదు, గట్ ఆరోగ్యానికి కూడా అనుకూలంగా ఉంటాయి. ఎందుకంటే అవి సహజంగా పులియబెట్టిన పిండితో తయారవుతాయి. ఫెర్మెంటేషన్ వల్ల […]
The post గట్ హెల్త్ కోసం… appeared first on Navatelangana.










