వార్ దెబ్బకు అర్థవంతమైన ఖర్చులకు ప్రాధాన్యం : డెలాయిట్ రిపోర్టున్యూఢిల్లీ: ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధోన్మాదం దెబ్బకు ప్రపంచమంతా తలకిందులైంది. 70 రోజులైనా..యుద్ధ భయం వెంటాడుతూనే ఉన్నది.ఈ నేపథ్యంలో మారుతున్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో భారతీయ వినియోగదారులు తమ ఆకాంక్షలను, ఆర్థిక క్రమశిక్షణను సమతుల్యం చేసుకుంటున్నారని డెలాయిట్ ఇండియా తన నివేదికలో పేర్కొంది. భారతీయులు విలాసాల కంటే, నిత్యావసరాలకు, అర్థవంతమైన ఖర్చులకే ప్రాధాన్యం ఇస్తున్నారని స్పష్టం చేసింది. డెలాయిట్ ‘కన్జూమర్ సిగ్నల్స్ ఇండియా చాప్టర్’ తన […]
The post విలాసాల కంటే- నిత్యావసరాలకే భారతీయుల మొగ్గు appeared first on Navatelangana.











