లేదంటే ఉద్యమం తప్పదురాష్ట్రంలో ఆ కోడ్‌‌లను అమలు చేయబోమంటూ ప్రకటించాలి : 
సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు 
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌‌కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన లేబర్‌ ‌కోడ్‌‌లను తక్ష‍ణమే రద్దు చేయాలనీ, లేదంటే సమరశీల పోరాటాలు తప్పవని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ ‌హెచ్చరించారు. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్‌ ‌కోడ్‌‌లను రాష్ట్రంలో అమలు చేయబోమని రేవంత్‌ ‌రెడ్డి ప్రకటించాలని డిమాండ్‌ ‌చేశారు. ఆదివారం హైదరాబాద్‌‌లోని సుందరయ్య విజ్ఙాన […]

The post లేబర్‌ కోడ్‌‌లను రద్దు చేయాల్సిందే appeared first on Navatelangana.