ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావంకార్మికుల మనోధైర్యానికి నిదర్శనం భ్రమరాంబిక నగర్ : సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములుబీరంగూడలో ఘనంగా మెగా హెల్త్ క్యాంప్నవతెలంగాణ- అమీన్‌పూర్కార్పొరేట్ లాభాపేక్ష వల్లే పర్యావరణ కాలుష్యం ఏర్పడుతోందని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు అన్నారు. మేడే ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని సీఐటీయూ, ఐద్వా ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మున్సిపల్ పరిధిలో బీరంగూడలోని భ్రమరాంబిక నగర్, మాస్టర్ మైండ్ స్కూల్ ఆవరణలో ఆదివారం మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. బసవతారకం క్యాన్సర్ […]
The post కార్పొరేట్ లాభాపేక్ష వల్లే పర్యావరణ కాలుష్యం appeared first on Navatelangana.











