పాఠ‌శాల విద్య‌పై శాస‌న‌స‌భ‌లో చ‌ర్చించాకే నిర్ణ‌యం : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌‌రెడ్డినవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌ఈ ఏడాది య‌ధావిధిగా ఇంట‌ర్మీడియ‌ట్ ప్ర‌వేశాలు చేప‌ట్టాల‌ని ముఖ్య‌మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. పాఠ‌శాల విద్య‌లో ఇంట‌ర్మీడియ‌ట్ విలీనంపై ఆయన ఆదివారం సంబంధిత అధికారులతో సమీక్ష‍ించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్ర‌వేశాల‌కు స‌మ‌యం త‌క్కువ‌గా ఉండ‌డం, విలీన ప్ర‌క్రియ‌కు ప‌లు సాంకేతిక స‌మ‌స్య‌లు అడ్డుగా ఉండ‌డంతో విద్యార్థుల ప్ర‌యోజనాల‌కు భంగం వాటిల్ల‌కూడదని పాత పద్దతిలో అడ్మిషన్లు చేపట్టాలని సూచించారు. ఇంట‌ర్మీడియ‌ట్ ను […]

The post ఈ ఏడాది యధావిధిగా ఇంట‌ర్ అడ్మిష‌న్లు appeared first on Navatelangana.