ఒకప్పుడు చదవడం సహజమైన అనుభవం. ఆసక్తి కలిగిందని, కవర్‌ ఆకట్టుకుందని, లేదా మరొక ప్రపంచంలో మునిగిపోవాలని అనిపించిందని పుస్తకం తీసుకునేవాళ్లం. కానీ క్రమంగా చాలా మందికి చదవడమనే అలవాటు మారిపోయింది. అది ‘ఆప్టిమైజ్‌’ చేయబడిన కార్యకలాపంగా మారింది. సంవత్సరానికి చదవాల్సిన పుస్తకాల లక్ష్యాలు పెట్టుకుంటాం. చదివిన పేజీలు లెక్కపెడతాం. అభివృద్ధి కలిగిస్తాయని చెప్పే నాన్‌-ఫిక్షన్‌ పుస్తకాలను ప్రాధాన్యంగా తీసుకుంటాం. అనుభవం పొందడంకన్నా, ఎంత జ్ఞానం సంపాదించామనే దానిని విలువగా చూస్తాం. చదవడం ద్వారా ఎదగడం అర్థవంతమే. కానీ […]

The post … మీ మనసు కోసం చదవండి appeared first on Navatelangana.