ఆర్టీసీ సమ్మె విరమణపై కార్మికుల్లో చర్చోపచర్చలుముచ్చటగా మూడింటికి గ్రీన్‌సిగల్‌పెండింగ్ సమస్యలపై సోమవారం నుంచీ చర్చలు ?నెలరోజుల్లో కొలిక్కి వచ్చే అవకాశంనవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమణతో రాష్ట్రవ్యాప్తంగా బస్సులు శనివారం మళ్లీ రోడ్డెక్కాయి. ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో కొంత సానుకూల వాతావరణం కనిపించడంతో కార్మికులు సంబురాలు చేసుకున్నారు. ఈనెల 22న ప్రారంభమైన సమ్మె మూడు రోజుల్లోనే ముగియడంతో సాధారణ ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 97 డిపోల్లోని సుమారు 10 వేల బస్సులు సమ్మెలోకి వెళ్లాయి. […]
The post మోదం…ఖేదం appeared first on Navatelangana.










