తాంత్రిక థ్రిల్లర్ ‘అగధ’ అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాలలో ఒకటిగా నిలుస్తోంది. ఎందుకంటే, ఈ చిత్ర దర్శక నిర్మాతలు విడుదల చేసిన తొలి పోస్టర్‌తోనే భారీ ఉత్సుకతను రేకెత్తించగలిగారు. ఒక భారీ విగ్రహం ముందు ఒక మహిళ నిలబడి ఉన్న చిత్రం యొక్క మొట్టమొదటి పోస్టర్, ట్రేడ్, ప్రేక్షకులు, వ్యాపార వర్గాలలో సినిమాపై ఆసక్తిని పెంచింది. ఇప్పుడు దర్శక, నిర్మాతలు ఒక కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో ఒక చీకటి గుహ లాంటి […]
The post ఆ రహస్యం ఏమిటి? appeared first on Navatelangana.











