‘తిమ్మరాజుపల్లి టీవీ’ చిత్రానికి మంచి విజయం దక్కిన సంగతి తెలిసిందే. ఈ మూవీతో హీరో కిరణ్‌ అబ్బవరం దాదాపుగా 50 మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లను తెరకు పరిచయం చేశారు. వారిలో విలన్‌ పాత్రలో సిద్ధయ్యగా నటించిన లతీష్‌ మంచి పేరు సంపాదించుకున్నారు. తనకు దక్కిన ఈ మొదటి విజయం గురించి మీడియాతో షేర్‌ చేసుకున్నారు. నగరిలో మాది వ్యవసాయ ఆధారిత నిరుపేద కుటుంబం. నేను సినిమాల్లోకి వచ్చానని మా అన్నయ్య నాతో మాట్లాడటం మానేశాడు. కానీ ఈ […]

The post ఆ సిద్ధయ్య నువ్వేనా..? అని అడుగుతున్నారు appeared first on Navatelangana.