ఎస్సెస్సీలో జిల్లా టాపర్‌గా నిలిచిన మనోజ్ఞకు ఘన సత్కారంనవతెలంగాణ – కాటారంప్రతిభకు పట్టం కట్టిన మరో ఉదాహరణగా, మండల కేంద్రంలోని ఆదర్శ హైస్కూల్ విద్యార్థిని మనోజ్ఞ ఎస్సెస్సీ ఫలితాల్లో 590 మార్కులు సాధించి జయశంకర్ భూపాలపల్లి జిల్లా టాపర్‌గా నిలిచింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శుక్రవారం ధన్వాడలో ఆమెను శాలువాతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు.గ్రామీణ ప్రాంతానికి చెందిన విద్యార్థిని రాష్ట్ర స్థాయి మార్కులు సాధించడం గర్వకారణమని మంత్రి […]

The post ఆదర్శ విద్యార్థిని సన్మానించిన మంత్రి శ్రీధర్ బాబు appeared first on Navatelangana.