12 రాష్ట్రాల్లో 20 శాతానికి పైగా లోటు..ఏపీ, బీహార్, ఈశాన్య రాష్ట్రాల్లో 40 శాతానికి మించి కొరతకేంద్రం లక్ష్యాలకు భిన్నంగా వాస్తవ పరిస్థితులుఖరీఫ్ సాగుకు దెబ్బ. వరి 3 శాతం, మొక్కజొన్న 4 శాతం తగ్గుదల దేశవ్యాప్తంగా ఆగస్టులో కొన్ని ప్రాంతాల్లో ఆశించిన దాని కంటే మెరుగైన వర్షాలు కురిసినా.. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల లోటు మాత్రం తీరలేదు. జూన్ 1 నుంచి ఆగస్టు 29 వరకు దేశవ్యాప్తంగా వర్షపాతం లోటు దాదాపు 14 శాతానికి […]
The post ఆగస్టు వానలొచ్చినా.. వర్షాభావమే! appeared first on Navatelangana.












