వర్ధన్నపేట గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఘటనమెరుగైన వైద్యం అందించాలి : ఎమ్మెల్యే కేఆర్ నాగరాజునవతెలంగాణ-రాయపర్తివరంగల్ జిల్లా వర్ధన్నపేట గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో ఆదివారం రాత్రి భోజనం చేసిన అనంతరం సుమారు 25మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, కడుపునొప్పి వంటి లక్షణాలు కనిపించడంతో వెంటనే వారిని ఆశ్రమ పాఠశాల సిబ్బంది వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న వర్ధన్నపేట తహసీల్దార్ విజయసాగర్, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీటీడీఓ నారాయణరెడ్డి ఆస్పత్రికి చేరుకుని […]
The post ఆహారం వికటించి 25 మంది విద్యార్థులకు అస్వస్థత appeared first on Navatelangana.









