ఆమెకు నాట్యం అంటే కేవలం నత్యం కాదు. అది ఆమె శరీరం మాట్లాడే భాష. నేను ఎప్పుడూ గమనించేవాడిని.. ఆమె సాధారణంగా నడుస్తున్నప్పుడు కూడా అందులో ఒక లయ ఉండేది. మాట్లాడేటప్పుడు కళ్లలో భావాలు ముందుగా కదిలేవి. కొందరు మనుషులు జీవితాన్ని ఆలోచిస్తారు. ఆమె మాత్రం అనుభవించేది. నేను ఉద్యమాల మనిషిని. ఆమె రంగస్థలం మనిషి. నేను సభల్లో కోపాన్ని మాట్లాడతాను. ఆమె వెలుగుల మధ్య నిలబడి మౌనాన్ని నర్తిస్తుంది. బహుశా అందుకేనేమో.. ఆమె ప్రపంచంలోకి అడుగుపెట్టిన […]
The post ఆమె నన్ను ప్రేక్షకుల్లో వెతికిన సాయంత్రం appeared first on Navatelangana.














