నవతెలంగాణ హైదరాబాద్: ఫెడరేషన్ ఆఫ్ రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఆర్ఏఐ) తెలంగాణ రాష్ట్ర విభాగం ఆధ్వర్యంలో నేడు హైదరాబాద్‌లో “ఆధునిక మార్కెట్లలో అక్రమ వ్యాపారాన్ని ఎదుర్కోవడం” అనే అంశంపై ఒక సదస్సు జరిగింది. భారతదేశ రిటైల్ వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తున్న రెండు ప్రధాన ముప్పులైన ‘పెరుగుతున్న అక్రమ వాణిజ్యం’, ‘అనైతిక మార్కెట్ విధానాలు’ అనే అంశాలపై చర్చించేందుకు రిటైలర్లు, వ్యాపార సంఘాలు, విధాన నిర్ణేతలు ఈ సదస్సులో ఒకే వేదికపైకి వచ్చారు. మార్కెట్లలో నకిలీ ఉత్పత్తులు, […]
The post ఆన్‌లైన్ రిటైల్ వ్యవస్థలో పెరుగుతున్న అక్రమ వాణిజ్యం, మార్కెట్ అసమతుల్యతపై ఎఫ్ఆర్ఏఐ ఆందోళన appeared first on Navatelangana.














