చూపులో తేడాలునడకలో భేదాలునలుగురం నాలుగు విధాలుగానెత్తురు మాత్రం ఒక్కటేఎవరు ఎక్కడ మొదలయ్యారోఎందుకు విధి వంచితులయ్యారోఅజాగ్రత్తతో అపాయాన్నిమూటగట్టుకొనిరక్తం కోసం వెతుకులాటలోప్రాణం కోసం పెనుగులాటలోవిషాదాన్ని మోస్తున్న దుఃఖ సమయంఎవరిదైనా దుఃఖం ఒక్కటేమనలోని మానవత్వం వారికన్నీటిని దాటి రక్తాన్ని పంచగలదుఅపరిచితుడైతే నేమి !?ఆయుష్షు పెంచగలదురక్తంలో గ్రూపులు వేరైనాప్రాణం ఒక్కటే, శ్వాస ఒక్కటేమనం చేసే రక్తదానం మాత్రంశత సహస్ర జీవితాల ఆనంద కెరటం.
The post ఆనంద కెరటం appeared first on Navatelangana.












