కరీంనగర్ కెడిసి సిఓ దృష్టికి తీసుకెళ్ళాంతాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్యనవతెలంగాణ – మల్హర్ రావుఆప్రైజర్ దొరక్కనే స్ట్రాంగ్ రూమ్లో గోల్డ్ లోన్స్ అలస్యమవుతుందని,ఈ విషయాన్ని కరీంనగర్ కెడిసి సిఓ దృష్టికి తీసుకపోయినట్టుగా తాడిచెర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ఇప్ప మొండయ్య తెలిపారు. పిఏసిఎస్ లో స్ట్రాంగ్ రూమ్ నిరుపయోగంగా ఉంటుందని ఇటీవల సోషల్ మీడియాలో వచ్చిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చైర్మన్ మాట్లాడారు. 2021లో […]

The post ఆప్రైజర్ లేకనే గోల్డ్ లోన్స్ ఆలస్యం.! appeared first on Navatelangana.