ఫారెస్ట్ శాఖ కల్పిస్తున్న పునరావాసాన్ని స్వచ్ఛందంగా కోరుకుంటున్నాంనవతెలంగాణ-అచ్చంపేటఅమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో ఫారెస్ట్ శాఖ కల్పిస్తున్న పునరావాసాన్ని స్వచ్ఛందంగా కోరుకుంటున్నామని సార్లపల్లి, కుడిచింతలబైలు, కొల్లంపెంట, తాటిగుండాలపెంట వటవర్లపల్లి గ్రామాల ప్రజలు సోమవారం అచ్చంపేటలో వెల్లడించారు. అచ్చంపేట పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. తమ గ్రామాల భవిష్యత్తు అభివృద్ధి, పిల్లల విద్య, ఆరోగ్యం, మెరుగైన జీవన ప్రమాణాల కోసం తాము స్వచ్ఛందంగా పునరావాసాన్ని కోరుకుంటున్నామని ప్రజలు ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ ర్యాలీలో గ్రామస్తులు మాట్లాడుతూ..ఇటీవల కొంతమంది వ్యక్తులు చెంచు గిరిజనులను అటవీశాఖ అధికారులు బలవంతంగా […]
The post అచ్చంపేటలో ఆదివాసీల భారీ ర్యాలీ appeared first on Navatelangana.








