– ఎమ్మెల్యే జారె ఆదినారాయణ నవతెలంగా – అశ్వారావుపేటమండలంలోని తిరుమలకుంటలో సోమవారం నిర్వహించిన “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రైతు అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధికి పునాది అని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేపట్టడం ద్వారా దిగుబడులు పెంచుకోవడంతో పాటు సాగు ఖర్చులను గణనీయంగా తగ్గించుకోవచ్చన్నారు. ముఖ్యంగా తక్కువ యూరియా వినియోగంతో పంటలను […]

The post కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి appeared first on Navatelangana.