నవతెలంగాణ – ముధోల్ బాసర రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న ఎ. సాయినాథ్ చైతన్యకు ఉస్మానియా విశ్వవిద్యాలయం పిహెచ్.డి పట్టా ప్రదానం చేసింది. భారత ప్రభుత్వానికి చెందిన ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ప్రతిష్టాత్మకమైన ‘విశ్వేశ్వరయ్య పిహెచ్.డి స్కీమ్’ను ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా నిర్వహించిన ప్రవేశ పరీక్షలో సాయినాథ్ చైతన్య అద్భుతమైన ప్రతిభ కనబరిచి, ఆల్ ఇండియా రెండవ ర్యాంకు సాధించారు. దింతో ఆయన సాధించిన […]
The post బాసర అధ్యాపకుడికి పిహెచ్ డి ప్రదానం appeared first on Navatelangana.









