3-0తో చైనీస్ తైపీపై గెలుపుసెమీఫైనల్లో టీమ్ ఇండియాథామస్ కప్ 2026భారత షట్లర్లు అదరగొట్టారు. అగ్రజట్టు చైనీస్ తైపీని చిత్తు చేసి థామస్ కప్ సెమీఫైనల్లోకి ప్రవేశించారు. లక్ష్యసేన్, ఆయుష్ శెట్టి సహా సాత్విక్, చిరాగ్ జోడీ వరుస మ్యాచ్‌ల్లో విజయాలు నమోదు చేశారు. ఐదు మ్యాచ్‌ల సమరంలో 3-0తో భారత్ అదిరే విజయం ఖాతాలో వేసుకుంది. మరో రెండు మ్యాచ్‌ల అవసరం లేకుండానే సెమీఫైనల్లోకి ప్రవేశించింది. 2022లో థామస్ కప్ చాంపియన్‌గా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో అడుగుపెట్టి […]
The post అదరగొట్టారు appeared first on Navatelangana.













