శ్రీశైలం ప్రాజెక్టు లో తగ్గుతున్న నీటిమట్టం విద్యుత్తు ఉత్పత్తిని నిలిపిన అధికారులునవతెలంగాణ-అచ్చంపేట(నీలం సంజీవ రెడ్డి సాగర్) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దుల్లో కృష్ణా నదిపై నల్లమల కొండలలో నిర్మించిన భారీ బహుళార్థసాధక ప్రాజెక్టు. ఇది 512 మీటర్ల పొడవు, 145 మీటర్ల ఎత్తుతో, 12 రేడియల్ క్రస్ట్ గేట్లతో నిండిన జలాశయం. ముఖ్యంగా విద్యుత్ ఉత్పత్తి (770 MW + 900 MW) మరియు ఆయకట్టు సాగునీటి అవసరాల కోసం పనిచేస్తుంది. తెలంగాణలోని నాగర్ కర్నూల్  జిల్లాల సరిహద్దులో ఉంది. […]

The post అడుగంటుతున్న కృష్ణమ్మ  appeared first on Navatelangana.