గత కొంత కాలంగా బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ వంటి క్రేజీ కాంబోలో ఓ సినిమా రూపొందనుందనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఆ వార్తలను నిజం చేస్తూ మేకర్స్ శుక్రవారం అధికారిక ప్రకటన చేశారు. బాలకృష్ణ నటించబోయే ఎన్‌బికే 111 ప్రాజెక్ట్‌ను దర్శకుడు కొరటాల శివతో చేస్తుండటం ఎంతో సంతోషంగా ఉందని మేకర్స్ ఆనందం వ్యక్తం చేశారు. బాలకష్ణ పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌కు సరిపోయేలా హై వోల్టేజ్ యాక్షన్‌ను సామాజిక అంశాలతో మేళవించే కొరటాల శివ […]
The post అధికారానికి ఉద్దేశం తోడైతే..? appeared first on Navatelangana.









