– కళ్ళముందు సాక్ష్యాలున్న ఎక్సైజ్, ఫుడ్ సేఫ్టీ అధికారులు కదలకపోవడంలో మతలాబేంటి..?– వైన్స్ సిండికేట్ వ్యవహారంపై అధికార యంత్రాంగంపై సర్వత్ర విమర్శలు..నవతెలంగాణ – పరకాల: పరకాల పట్టణంలో వైన్స్ సిండికేట్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. దీనికి అధికార యంత్రాంగం వంతపాడుతుందా..? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. లేకుంటే వేళాపాళా లేకుండా వైన్స్ నిర్వహణ, ఎలాంటి అనుమతులు లేకుండా పర్మిట్ రూముల పేరుతో క్యాంటీన్లు, కనీస సౌకర్యాలు లేకుండా పర్మిట్ రూముల నిర్వహణ ఎలా సాధ్యమంటూ పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. […]

The post అధికారుల చేతులు కట్టేస్తుందెవ్వరు..!? appeared first on Navatelangana.