​చివరివారంలో పరిశ్రమకు చేరుతున్న వైనంనూనె దిగుబడిపై ప్రభావం ధరల విధానమే కారణమా..? నవతెలంగాణ-అశ్వారావుపేటఆయిల్ ఫెడ్ పరిశ్రమకు నెల చివరివారంలో పామాయిల్‌ ‌గెలలు అధికంగా వస్తుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనికి ధరల విధానమే కారణమని తెలుస్తోంది. జూన్, జులై రెండు నెలల్లోనూ చివరి వారంలోనే రైతులు అత్యధిక గెలలు పరిశ్రమకు తరలించారు. జూన్‌లో మొత్తం 11,224.165 టన్నుల గెలలు సేకరణ జరగగా, అందులో ఒక్క చివరి వారంలోనే 5,119.525 టన్నులు (45.61 శాతం) వచ్చాయి. జులైలో మొత్తం 14,471.980 […]

The post అధికంగా పామాయిల్ గెలల సేకరణ appeared first on Navatelangana.