– మాజీ సర్పంచ్ తలసాని అనిల్ రెడ్డి..నవతెలంగాణ – ఊరుకొండగత మూడు రోజులుగా కురుస్తున్న ముసురు వర్షాల నేపథ్యంలో ఊరుకొండ మండల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని జకినాలపల్లి మాజీ సర్పంచ్ తలసాని అనిల్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం ఆయన నవతెలంగాణ తో మాట్లాడుతూ.. మబ్బులు పట్టి వర్ష తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదని ఆయన విజ్ఞప్తి చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు మరియు పాతబడిన, బలహీనమైన ఇళ్లలో […]
The post అకాల వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి appeared first on Navatelangana.












