నేడు సెల్‌ బ్రాడ్‌కాస్ట్‌ టెస్ట్‌ప్రజలు ఆందోళనపడొద్దు : ఎన్‌డీఎమ్‌ఏ హెచ్చరికనవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరోనేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ (ఎన్‌డీఎమ్‌ఏ) దేశవ్యాప్తంగా సెల్‌ బ్రాడ్‌కాస్ట్‌ టెస్ట్‌ అలర్ట్‌ను చేపడుతున్నది. శనివారం దీనికి సంబంధించిన పరీక్ష నిర్వహించనున్నారు. ఢిల్లీ సహా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధాని నగరాలను ఒకేసారి కవర్‌ చేస్తారు. సరిహద్దు ప్రాంతాలు మరియు ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో ఈ పరీక్షకు మినహాయింపు ఇచ్చినట్టు తెలంగాణ అగ్నిమాపక, విపత్తు స్పందన, ఎమర్జెన్సీ మరియు సివిల్‌ డిఫెన్స్‌ శాఖ పబ్లిక్‌ రిలేషన్స్‌ […]

The post అలర్ట్‌! appeared first on Navatelangana.