తహశీల్దార్ వెంకటేష్ ఆదేశాలతో రంగంలోకి రెవెన్యూ సిబ్బంది ఐలాపూర్‌లో నిబంధనలకు విరుద్ధంగా వెలిసిన కట్టడాలు నేలమట్టం అక్రమార్కులకు అధికారుల వార్నింగ్ కూల్చివేతలో పాల్గొన్న ఆర్‌ఐలు, జీపీఓలు నవతెలంగాణ- అమీన్‌పూర్: అమీన్‌పూర్ మండల పరిధిలోని ఐలాపూర్ గ్రామంలో అక్రమంగా నిర్మిస్తున్న పలు కట్టడాలను రెవెన్యూ అధికారులు సోమవారం భారీ బందోబస్తు నడుమ కూల్చివేశారు. ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా, నిబంధనలను అతిక్రమించి నిర్మిస్తున్న ఈ నిర్మాణాలపై స్థానిక తాహశీల్దార్ వెంకటేష్ కఠిన నిర్ణయం తీసుకున్నారు. తాహశీల్దార్ ఆదేశాల మేరకు […]
The post అమీన్‌పూర్ మండలంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత appeared first on Navatelangana.












