ఢిల్లీ ఘటనపై నోరు విప్పాలివిద్యార్థులు ఏమైనా ఉగ్రవాదులా? వారిపై లాఠీఛార్జ్‌‌కు ఆయనే బాధ్యుడుపేపర్‌ ‌లీక్‌ను ఫాస్ట్‌‌ట్రాక్‌ ‌ కోర్టులు పరిష్కరించవు ప్రభుత్వం అప్రకటితఎమర్జెన్సీని విధించింది రాజ్యసభలో కేంద్రాన్ని నిలదీసిన ప్రతిపక్షాలు నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోనీట్ ప్రశ్న పత్రం లీక్, విద్యా వ్యవస్థలో సంస్కరణల కోసం ఆందోళనకు దిగిన విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులపై బాష్పవా యువు కూడా ప్రయోగించారని తెలిపారు. పోలీసుల తీరుపై కేంద్రం హోం […]

The post అమిత్ షా మౌనం దేనికి? appeared first on Navatelangana.