ప్రతి అమ్మాయి జీవితంలో తల్లి ప్రాత ఎంతో ముఖ్యమైనది. ఏది మంచి ఏది చెడు, ఏది ఎంత వరకు అవసరం వంటివి నేర్పించడంలో అమ్మ పాత్ర చాలా ఉంటుంది. కానీ అది ఒక వయసు వచ్చేంత వరకు మాత్రమే బాగుంటుంది. ప్రతి చిన్న విషయంలోనూ పిల్లలను ఆలోచించకుండా మొత్తం తల్లే చేస్తే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. పిల్లలు ఒక వయసు వచ్చిన తర్వాత స్వతంత్ర్యంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. పెద్దలు కూడా పిల్లలకు ఆ స్వేచ్ఛ ఇవ్వాలి. […]
The post అమ్మాయి ఆలోచించగలదు… appeared first on Navatelangana.












