నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : భువనగిరి పట్టణంలోని12వ వార్డు పగిడిపల్లిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు మున్సిపల్ చైర్ పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్, వార్డ్ కౌన్సిలర్ తోటకూర విజయలక్ష్మి వెంకటేష్ యాదవ్ లు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి సహకారం తో అండర్ డ్రైనేజీ పనులని శంకుస్థాపన చేసినట్లు జిల్లాలో భువనగిరి మున్సిపాలిటీ ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దరున్నట్లు తెలిపారు.
The post అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన appeared first on Navatelangana.













