టీచర్లు, ఆయాలతో జిల్లాల వారీగా సదస్సులు నిర్వహించాలి : మంత్రి సీతక్క ఆదేశాలు నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్రాష్ట్రంలోని అన్ని అంగన్‌‌వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలనీ, అంగన్వాడీ టీచర్లు, ఆయాలతో జిల్లాల వారీగా సదస్సులు నిర్వహించాలని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. గతేడాదిలో అద‌నంగా 5,938 కేంద్రాలకు టాయిలెట్ సదుపాయం, 3,815 కేంద్రాలకు తాగునీటి సదుపాయం, 14,271 కేంద్రాలకు విద్యుత్ సదుపాయం కల్పించినందుకు అధికారులు, సిబ్బందిని ఆమె అభినందించారు. […]

The post అంగన్‌‌వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలి appeared first on Navatelangana.