సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తర్‌ప్రదేశ్ మాజీ సిఎం ములాయం సింగ్ యాదవ్ చిన్న కుమారుడు ప్రతీక్ యాదవ్ (38) అనుమానస్పద రీతిలో మృతి చందారు. బుధవారం ఉదయ అపస్మారక స్థితిలో ఉన్న ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే ప్రతీక్ మరణించినట్లు వైద్యులు తెలిపారు. ప్రతీక్, ఆయన భార్య, భాజాపా నాయకురాలు అపర్ణా యాదవ్ మధ్య విబేధాలు ఉన్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.