కూటమి ఐక్యతకు ఇరాన్ సంక్షోభం భారీ పరీక్షఅమెరికా-ఇజ్రాయిల్‌ ‌చర్యలను ఖండించే సంయుక్త ప్రకటన కోరుతున్న టెహ్రాన్‌ఇరాన్‌‌కు భిన్నంగా యూఏఈ వంటి దేశాల ప్రయోజనాలున్యూఢిల్లీ సమావేశంలో సభ్య దేశాల విభిన్న వ్యూహాత్మక ప్రయోజనాలు బహిర్గతంఏకాభిప్రాయం కష్టమేనంటున్న అంతర్జాతీయ నిపుణులుఅధ్యక్ష‍ బాధ్యతలు నిర్వహిస్తున్న భారత్‌‌కు పెద్ద సవాల్‌ న్యూఢిల్లీ : ఇరాన్‌ ‌సంక్ష‍ోభం బ్రిక్స్‌ ఐక్యతకు ఒక భారీ పరీక్ష‍గా నిలుస్తోంది. ఇరాన్‌పై కొనసాగుతున్న అమెరికా, ఇజ్రాయిల్‌ ‌దుశ్చర్యల నేపథ్యంలో బ్రిక్స్ కూటమి ఇప్పటివరకు తప్పించుకుంటూ వచ్చిన కీలక రాజకీయ […]

The post బ్రిక్స్‌‌కు సంకట స్థితి! appeared first on Navatelangana.