మెదక్‌ జిల్లాలో వరుస శిశువిక్రయాలుదత్తత పేరుతోనూ అమ్మకాలు ?శిశు విక్రయాలకు నిలయంగా ప్రయివేటు ఆస్పత్రులుపట్టించుకోని అధికారులు నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధిఉమ్మడి మెదక్‌ జిల్లాలో వరుసగా వెలుగుచూస్తున్న శిశు విక్రయాల ఘటనలు కలకలం రేపుతున్నాయి. పుట్టిన పసికందును డబ్బుల కోసం అమ్మేస్తున్న ఘటనలు సమా జాన్ని కలచివేస్తున్నాయి. పేదరికం, కుటుంబ పరిస్థితులు, అవగాహన లేకపోవడం, మధ్యవర్తుల ప్రలోభాలు కలిసి శిశువుల విక్రయాలు జరుగుతున్నాయని అన్న చర్చ నడు స్తోంది. దీనిపై ఒక్కొక్కరు ఒక్కోరకంగా స్పందిస్తు న్నారు. అధికారులు కేసులు […]

The post అవగాహనా లోపమా..ఆర్థిక ఇబ్బందులా..? appeared first on Navatelangana.