కల్లూరి మల్లేశం సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులునవతెలంగాణ – ఆలేరు రూరల్అర్హులైన పేదలందరికీ ఇండ్లు,ఇళ్ల స్థలాలు,పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం డిమాండ్ చేశారు. మంగళవారం రోజున సీపీఐ(ఎం) ఆలేరు మండల, పట్టణ కమిటీల ఆధ్వర్యంలో స్థానిక తహసిల్దార్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి హాజరైన సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం  మాట్లాడుతూ.. సీపీఐ(ఎం) పోరుబాటలో […]

The post అర్హులైన పేదలందరికీ ఇండ్లు,ఇళ్ల స్థలాలు, పెన్షన్లు ఇవ్వాలి appeared first on Navatelangana.