పియ్రమైన వేణు గీతికకుఎలా ఉన్నావు, ఇక్కడ ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. నాకు ఎండ వేడి అసలు పడదు నీకు తెలుసు కదా! బైటకి ఎక్కడికి వెళ్లడం లేదు. రోజూ మన ఇంటి దగ్గరలో అందరికీ మజ్జిగ పంచుతున్నాను. అంతే ఆ తర్వాత ఇంట్లోనే ఉంటున్న. ఎప్పుడైనా బయటకు వెళ్ళవలసి వస్తే సాయంత్రం 6.30 తర్వాత వెళ్తున్న. ప్రస్తుతం ఇది నా పరిస్థితి.నాన్న! నీకు కిందటి వారం పిల్లల ఆహారం, అలాగే […]

The post అర్థమయ్యేలా చెప్పాలి appeared first on Navatelangana.