ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారుల దృష్టి.. కార్మికులు సమ్మెకు దిగడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై రవాణా, ఆర్టీసీ అధికారులు దృష్టి పెట్టారు. ప్రజా రవాణా స్తంభించకుండా అద్దె బస్సులను నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. అదే విధంగా అన్ని జిల్లాల నుంచి ప్రైవేట్ డ్రైవర్లతో బస్సులను నడిపేందుకు అన్ని చర్యలు చేపట్టాలని ఆర్టీఏ అధికారులను రవాణా శాఖ, ఆర్టీసీ ఉన్నతాధికారులు తగిన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రైవేటు బస్సులను రోడ్డుపైకి […]
The post సమ్మెలో ఆర్టీసీ ఉద్యోగులు..ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారుల దృష్టి appeared first on Navatelangana.













