– రైతాంగాన్ని వంచిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు– ఈ చర్యలను తిప్పికొట్టేందుకు సభలో కార్యాచరణ– మూడేండ్లలో ఎన్నో విజయాలు సాధించిన తెలంగాణ రైతుసంఘం– ‘నవతెలంగాణ’తో ఆ సంఘం అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌రావు– కొత్తగూడెంలో 23 నుంచి 25 వరకు తెలంగాణ రైతుసంఘం 3వ మహాసభతెలంగాణ రైతుసంఘం (ఏఐకేఎస్) రాష్ట్ర 3వ మహాసభలు కొత్తగూడెంలో ఈ నెల 23 నుంచి 25 వరకు నిర్వహిస్తున్నట్టు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌రావు తెలిపారు. ఈ మహాసభలకు 600 […]
The post మేలుకో రైతన్న.. appeared first on Navatelangana.














