-హాజరు కాని కౌన్సిలర్లు… వాయిదా పడిన సమావేశం– బయటపడుతున్న అంతర్గత గణితంనవతెలంగాణ-రాయికల్రాయికల్ పురపాలక సంఘ కార్యాలయంలో బుధవారం ఉదయం ఒక ముఖ్యమైన ప్రక్రియ జరగాల్సి ఉంది.కో-ఆప్షన్ మెంబర్ల ఎన్నిక-సాధారణంగా చూస్తే ఇది పరిపాలనా వ్యవహారం మాత్రమే. కానీ ఆ సమావేశ మందిరంలో కనిపించిన ఖాళీ కుర్చీలు మాత్రం వేరే కథ చెబుతున్నాయి.నిర్ణయానికి వేదిక కావాల్సిన ఆ గది,చివరికి రాజకీయ మౌనానికి ప్రతీకగా మారింది. ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సిన సమావేశం… అరగంట గడిచినా ఒక్క కౌన్సిలర్ […]
The post ఖాళీ కుర్చీల సందేశం..కో-ఆప్షన్ ఎన్నికలో రాజకీయ మౌనం appeared first on Navatelangana.














