ఖాళీ బిందెలతో మహిళల నిరసననవతెలంగాణ – మల్హర్ రావుమండలం ఆన్సాన్ పల్లి గ్రామంలోని పాతపల్లిలో గత నెల రోజులుగా తాగు నీటి కటకట ఏర్పడిందని స్థానిక మహిళలు బుధవారం ఖాళీ బిందెలతో నిరసన , ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ.. గత కొద్దీ రోజులుగా తాగునీటి సమస్య ఏర్పడిందని, వెంటనే సమస్యను తీర్చాలని పంచాయతీ పాలకవర్గానికి, సంబంధించిన పంచాయతీ అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. మండుతున్న ఎండల నేపథ్యంలో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు రికార్డు […]
The post ఆన్సాన్ పల్లిలో నీటి కటకట.! appeared first on Navatelangana.













