పట్టించుకోని అధికారులు..ఇబ్బందుల్లో ప్రజలునవతెలంగాణ-కుభీర్ మండలంలోని రంగశివిని తండాలో మురికి కాలువలు అస్తవ్యస్తంగా మారాయి. ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీకి ప్రత్యేక నిధులు మంజూరు చేసి గ్రామాలను సస్యశ్యామలం చేసేందుకు గ్రామానికి ఇద్దరు, ముగ్గురు చొప్పున పారిశుద్ధ్య కార్మికులను ఏర్పాటు చేసి, వారికి నెల నెల గ్రామ పంచాయతీ నుంచి జీతాలు చెల్లిస్తోంది. అయినా ఇక్కడ మాత్రం ఎలాంటి పనులు చేయకుండా కార్మికులు ఇష్టాను రీతిలో వ్యవహరిస్తున్నారు. దీంతో గ్రామంలో ఎక్కడపడితే అక్కడ చెత్తాచెదరంతో మురికి కాలువలు నిండిపోయాయి. మురుగు […]
The post అస్తవ్యస్తంగా పారిశుద్ధ్య పనులు appeared first on Navatelangana.












