నవతెలంగాణ – హైదరాబాద్ : జిల్లా టాపర్ కన్నా ఒక్క మార్కు తక్కువ వచ్చిందన్న కారణంతో లెక్చరర్ అవమానించి, చెంపదెబ్బ కొట్టడంతో ఓ ఇంటర్ విద్యార్థి తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన గద్వాల జిల్లాలో చోటుచేసుకుంది. గద్వాల రూరల్ కొత్తపల్లి గ్రామానికి చెందిన నేతిబొట్టు తరుణ్ (17) స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీలో బైపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 440కి 434 మార్కులు సాధించి జిల్లాలోనే రెండో […]
The post అవమానించిన లెక్చరర్.. ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య appeared first on Navatelangana.












