నవతెలంగాణ-కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్న నవీన్ చంద్ర బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో కోన సముందర్ సర్పంచ్ బెజ్జారపు రాకేష్ ఆధ్వర్యంలో తమ గ్రామ పోలీస్ గా వ్యవహరించిన కానిస్టేబుల్ నవీన్ చంద్ర బదిలీ పై వెళ్తుండడంతో ఈ మేరకు సోమవారం కమ్మర్ పల్లి పోలీస్ స్టేషన్ లో వీడ్కోలు సన్మానం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్ నవీన్ చంద్రను ఎస్ఐ అనిల్ రెడ్డి సమక్షంలో శాలువాతో ఘనంగా […]
The post బదిలీపై వెళ్తున్న గ్రామ కానిస్టేబుల్ కు సన్మానం appeared first on Navatelangana.










