నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్: చౌటుప్పల్ పట్టణంలోని ఎమ్మెల్యే వ్యక్తిగత క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ పార్టీ మునుగోడు నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జ్ పబ్బు రాజు గౌడ్ చౌటుప్పల్ మున్సిపల్ మాజీ చైర్మన్ వెన్ రెడ్డి రాజు ల ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గ నేత పబ్బు రాజు గౌడ్‌లపై సోషల్ మీడియాలో నిరాధార,అసత్య ప్రచారాలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. రాజకీయంగా ఎదుర్కొనే […]

The post బీఆర్ఎస్ దిగజారుడు రాజకీయాలు…కాంగ్రెస్ నేతల ధ్వజం appeared first on Navatelangana.